🙏 ప్రార్థన సమయాల వివరాలు 🙏
🌅 ఉదయం ప్రార్థన: సోమవారం నుండి శనివారం: తెల్లవారుజామున 3:00am - 6:00am
☀️ మధ్యాహ్నం ప్రార్థన: సోమ, మంగళ, బుధ, గురు & శని: మధ్యాహ్నం 3:00am - 5:00am
🙌 శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు: • మధ్యాహ్నం (స్తుతులు): 12:00 pm- 2:00pm • రాత్రి ప్రార్థన: 7:30pm - 10:00pm
🚫 గమనిక: ఆదివారం ఎటువంటి ప్రార్థన కూటములు ఉండవు.